వడ్డే శోభనాద్రీశ్వరరావు

వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.. మైలవరం శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. వ్యవసాయ మంత్రి . అమరావతి రాజధాని ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు చాలని, విశాఖ రైల్వే జోన్ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దని, వాదించారు.

జీవిత విశేషాలు మార్చు

వడ్డే శోభనాద్రీశ్వర రావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1943 అక్టోబరు 21న జన్మించాడు. బి.ఎస్. సి.,   బి. ఇ (మెకానికల్) వరకు విద్యనభసించాడు. 1962 లో వి.బి.రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం మార్చు

  • 1972 లో ఉయ్యురు శాసనసభ నియోజకవర్గం నుండి కాకాని వెంకటరత్నం పై శాసనసభకు పోటీ[1]
  • 1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ
  • 1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక[1]
  • 1984-89 విజయవాడ 8వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [2]
  • 1991-96 విజయవాడ 10వ  లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [3]
  • 1997-99 న్యూఢిల్లీలో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
  • 1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి[3]
  • 2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్ఛంద విరమణ

పుస్తక ప్రచురణలు మార్చు

  • సాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్
  • అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాండిడేట్ అనువాదం )
  • గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం )

బాహ్య లంకెలు మార్చు

  • https://vaddesobhanadri.com/
  • Ex Minister Vadde Sobhanadreeswara Rao Interview || Vintage Talk With Vikram Poola #31, retrieved 2022-11-11

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Vuyyur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-11-11.
  2. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.
  3. 3.0 3.1 "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.