వద్దంటే పెళ్ళి (1984 సినిమా)

వద్దంటే పెళ్ళి 1984, ఏప్రిల్ 6న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యరాజ్, ఊర్వశి తదితరలు నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]

వద్దంటే పెళ్ళి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం భాగ్యరాజ్
తారాగణం భాగ్యరాజ్, ఊర్వశి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం పి. సుశీల, ఎస్.పి. బాలు
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. కన్ను తెరవరా స్వామి నన్నే పిలవరా స్వామి - పి. సుశీల, ఎస్.పి. బాలు
  2. కాబోయే న మొగుడు అందాల మన్మధుడు - పి. సుశీల బృందం
  3. గడసరి నా మావ వచ్చాడే - పి. సుశీల, ఎస్.పి. బాలు
  4. చిన్ని చిన్ని కన్నా చిన్నారి మా నాన్న - పి. సుశీల, ఎస్.పి. బాలు
  5. తలపులు రాగం వలపులు తాళం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
  6. రా రా పంతులయి రారా ఊరించి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు

మూలాలు మార్చు

  1. ఘంటసాల గళామృతం. "వద్దంటే పెళ్లి - 1984". Retrieved 9 October 2017.[permanent dead link]