వనపర్తి మండలం

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం

వనపర్తి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] వనపర్తి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.[3][4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేంఈ మారలేదు. మండల వైశాల్యం 199 చ.కి.మీ. కాగా, జనాభా 108,521. జనాభాలో పురుషులు 55,905 కాగా, స్త్రీల సంఖ్య 52,616. మండలంలో 22,784 గృహాలున్నాయి.[5]

వనపర్తి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, వనపర్తి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, వనపర్తి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, వనపర్తి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°21′31″N 78°03′32″E / 16.358597°N 78.058773°E / 16.358597; 78.058773
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం వనపర్తి
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,08,521
 - పురుషులు 55,905
 - స్త్రీలు 52,616
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.38%
 - పురుషులు 67.16%
 - స్త్రీలు 45.14%
పిన్‌కోడ్ 509103

మండలంలోని గ్రామాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. రాజాపేట
  2. రాజానగర్
  3. అచ్యుతాపూర్
  4. చిట్యాల
  5. అంకూర్
  6. వెంకటాపూర్
  7. చిమన్‌గుంటపల్లి
  8. నాగవరం
  9. పెద్దగూడెం
  10. కడుకుంట్ల
  11. మెంటపల్లి
  12. నచ్చహళ్ళి
  13. కిష్టగిరి
  14. సవాయిగూడెం
  15. చందాపూర్
  16. దత్తాయిపల్లి
  17. శ్రీనివాసపూర్
  18. అప్పాయిపల్లి
  19. ఖాసింనగర్
  20. అంజన్‌గిరి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Villages & Towns in Wanaparthy Mandal of Mahbubnagar, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-09-28.
  4. "Villages and Towns in Wanaparthy Mandal of Mahbubnagar, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు