వర్గం చర్చ:నాదస్వర విద్వాంసులు
విధ్వాంసులు అన్న పదం తప్పు. విద్వాంసులు అని ఉండాలి. నేను కొత్తవాడుకరిని కావడంతో దయచేసి తెలిసినవారు ఈ పేజీ పేరును సరిదిద్దండి. లేదా ఎలా దిద్దాలో చెప్పండి..... Pavan santhosh.s
- మీరన్నది నిజమే. శీర్షికను సరిచేసితిని.----కె.వెంకటరమణ (చర్చ) 07:46, 24 డిసెంబర్ 2013 (UTC)