వర్గం చర్చ:హిందూ పురాణాలలోని జాతులు

ఇక్కడ రాక్షసులు, వానరులు, దేవతలు అని ఉంచడానికి నా ప్రయత్నం.
కాని ఒక వర్గం పేరు హిందూ దేవతలు అని ఉంది. దాని బదులు కేవలం దేవతలు అని వచ్చేలా చేయాలనుకుంటున్నా. అప్పుడు చూడడానికి మూడూ బాగుంటాయి.
వర్గం:హిందూ దేవతలు ని వర్గం:దేవతలు కీ దారిమార్పు చేస్తే పని అయిపోతుంది.
మీరేమంటారు? --శశికాంత్ 14:21, 24 ఆగష్టు 2010 (UTC)

Return to "హిందూ పురాణాలలోని జాతులు" page.