వాడుకరి:రవిచంద్ర/హేమలత (నవల)

రవిచంద్ర/హేమలత
రచయిత(లు)sచిలకమర్తి లక్ష్మీనరసింహం
దేశంభారతదేశం
భాషతెలుగు
ప్రచురణ సంస్థ1896

హేమలత చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన చారిత్రాత్మక నవల.[1] 1896 లో వచ్చిన ఈ నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది.[2][3]

నేపథ్యం మార్చు

ఆంధ్రభాషలో చారిత్రాత్మక నవలా ప్రక్రియ సా.శ 19 వ శతాబ్దం చివరిభాగంలో మొదలైంది. టాడ్ అనే రచయిత దేశం అంతటి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన కథావళి సంకలనం చేశాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం దీనిని తెలుగులోకి అనువదించాడు.[4] తర్వాత ఈ నవల రాశాడు. ఈ నవల 14వ శతాబ్దం మొదటి కాలానికి సంబంధించిన కథ. రాజపుత్ర రాజైన మహారాజా లక్ష్మణసింగు అప్పటికి బాలకుడు. అతని పినతండ్రి భీమసింగు రక్షణగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటాడు. అల్లావుద్దీన్ ఢిల్లీ నుంచి రాజ్యపరిపాలన చేస్తూ ఉంటాడు.

కథ మార్చు

పాత్రలు మార్చు

  • మదనసింగు
  • హేమలత
  • అల్లాయుద్దీను చక్రవర్తి
  • రహిమాన్ ఖాన్
  • భీమసింగు
  • లక్ష్మణసింగు
  • నాజరు జంగు

మూలాలు మార్చు

  1. "పద్యానికి 'పాడియావు'నిచ్చిన కవీంద్రుడు". Sakshi. 2016-09-25. Retrieved 2020-05-30.
  2. Narasiṃhārāvu, Vi Vi Yal (1993). Chilakamarti Lakshmi Narasimham (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-7201-499-5.
  3. "తెలుగు నవల ఆవిర్భవ వికాసాలు" (PDF). శోధ్ గంగ.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. నోరి, నరసింహ శాస్త్రి. "ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల – ఈమాట". Retrieved 2020-05-30.