వాడుకరి:Bhuvanaalla/ప్రయోగశాల

మహేంద్ర సింగ్ ధోని

బయోగ్రఫీ మార్చు

మహేంద్రసింగ్ ధోని ఒక క్రికెటర్. అతను భారతదేశం కు టెస్టుల్లో 2005 నుండి 2014 వరకు,పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో 2007 నుండి 2019 వరకు ఆడారు . ధోని ఒక అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన అన్ని టౌర్నమెంటుల్లో విజయాలు సాధించిన ఏకైక కెప్టెను గా చరిత్రలో నిలిచిపోయారు.

సన్మానాలు మార్చు

ధోని 2011 లో డే మోంటీఫోర్ట్ విశ్వవిద్యాలయం చే డాక్టరేట్ తో సత్కరించబడ్డారు. అతను 2008 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009 లో పద్మశ్రీ పురస్కారం మరియు లో పద్మభూషణ్ పురస్కారం చే సత్కరించబడ్డారు. వీటితో పాటు అనేక ఐసీసీ అవార్డులు అందుకున్నారు.

 
Mahendra_Singh_Dhoni_receiving_Padma_Bhushan