వాడుకరి:Purushotham9966/దుర్భా రామమూర్తి

దుర్భా రామమూర్తి దుర్భా సుబ్రహ్మణ్య శర్మ కుమారుడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఇంగ్షీషు ఎమ్.ఎ చదివి, నెల్లూరు వి.ఆర్.కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా, ఇంగ్షీషుశాఖ అధిపతిగా చేశాడు. తండ్రి సుబ్రహ్యణ్యశర్మ రచలను "కావ్య పంచమి" పేరుతో సంకలనంగా అచ్చువేశాడు. ఇతను ఆంధ్రపర్యదేశ్ సాహిత్య అకాడమీ కోసం షేక్సియర్ మ్యాక్బత్, హ్యాంలెట్ నాటకాలను తెలుగుచేశాడు. గొప్ప సాహిత్య అభిరుచి, సంభాషణ చాతుర్యం, బోధన పటిమ కలిగిన వ్యక్తి. షేక్సియర్ విషాదాంత నాటకాలను చక్కగా బోధిచేవాదని పేరు తెచ్చుకొన్నాడు. కొంతకాలం నెల్లూరు వర్ధమాన సమాజం కార్యవర్గ సభ్యుడు.