రంగులను ఉపయోగించి పనిచేసే వారిని పెయింటరు లేక రంగులు వేసే వ్యక్తి అంటారు.

వృత్తులు మార్చు

చిత్రకారుడు మార్చు

రంగులు వేస్తూ చిత్రాలను చిత్రించే వారిని చిత్రకారుడు అంటారు. వీరు చేసే పనిని చిత్రలేఖనం అంటారు.

హౌస్ పెయింటర్ మార్చు

ఇంటికి రంగులు వేసే వ్యక్తిని హౌస్ పెయింటర్ అంటారు.

vargam:వృత్తులు