వాడేనా 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి రామ్ సమర్పణలో నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్‌పై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్‌ను రాజ్‌ కందుకూరి, ఫస్ట్‌ లుక్, చిత్రనిర్మాణ సంస్థ లోగోలను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌లు 2017 సెప్టెంబర్ 25న విడుదల చేశారు.[1][2] శివ తాండేల్, నేహా దేశ్ పాండే, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 16న విడుదలైంది.[3]

వాడేనా
దర్శకత్వంసునీల్ నిమ్మల
స్క్రీన్ ప్లేసునీల్ నిమ్మల
నిర్మాతమణిలాల్ మచ్చి అండ్ సన్స్
తారాగణంశివ తాండేల్
నేహా దేశ్ పాండే
అజయ్ ఘోష్
చిత్రం శ్రీను
సూర్య
ఛాయాగ్రహణండి.ఆర్. వెంకట్
కూర్పుఎస్.బి ఉద్దవ్
సంగీతంకిరణ్ వెన్న
నిర్మాణ
సంస్థ
నిర్మాణి ఫిలిమ్స్
విడుదల తేదీ
2018 మార్చి 16
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: నిర్మాణి ఫిలిమ్స్
  • నిర్మాత: మణిలాల్ మచ్చి అండ్ సన్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్ నిమ్మల
  • సంగీతం: కిరణ్ వెన్న
  • సినిమాటోగ్రఫీ: డి.ఆర్. వెంకట్
  • ఎడిటర్: ఎస్.బి ఉద్దవ్
  • ఫైట్స్: రవి
  • డాన్స్: ఆర్ కె
  • మాటలు: సాయి సున్నేల్ నిమ్మల, సి. భూమేశ్వర చారి
  • పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, ఆర్ ఆర్: రాజేష్

మూలాలు మార్చు

  1. Sakshi (27 September 2017). "హంతకుడు వాడేనా?". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Sakshi (23 February 2018). "టైటిల్‌ క్యాచీగా ఉంది – ఎన్‌.శంకర్‌". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. The Times of India (2018). "Vadena Movie". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=వాడేనా&oldid=4205109" నుండి వెలికితీశారు