వాల్ స్లేటర్

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి

వాల్మై స్లేటర్ (1933, జనవరి 16) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి.[1] స్లేటర్ 1957లో ఆస్ట్రేలియా జాతీయ మహిళా క్రికెట్ జట్టు తరపున న్యూజిలాండ్‌పై తన ఏకైక టెస్టు ఆడింది.[2]

వాల్ స్లేటర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వాల్ స్లేటర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి medium pace, off-spin
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 43)1957 18 January - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు 9
బ్యాటింగు సగటు 9.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 9
వేసిన బంతులు 61
వికెట్లు 4
బౌలింగు సగటు 3.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు -
క్యాచ్‌లు/స్టంపింగులు 4/13
మూలం: CricInfo, 2015 2 March

జననం మార్చు

వాల్మై స్లేటర్ 1933, జనవరి 16న క్వీన్స్‌ల్యాండ్‌లోని నార్మన్ పార్క్‌లో జన్మించింది.

మూలాలు మార్చు

  1. "Val Slater - Australia". ESPNcricinfo. ESPN Inc. Retrieved 1 March 2015.
  2. "CricketArchive - Val Slater". CricketArchive. Retrieved 1 March 2015.