వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 38వ వారం

ఈ వారపు బొమ్మ/2011 38వ వారం
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి నీరు వదిలిన దృశ్యం

ఈ వారం లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి నీరు వదిలేరు..ఎత్తు నుండి ఉరకలు వేస్తూ కృష్ణానది దిగువకు దూకే దృశ్యం

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు