వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 19వ వారం

ఈ వారపు బొమ్మ/2017 19వ వారం
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భావిగి బ్రద్రేశ్వరస్వామి జాతర రథం. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో భావిగి బ్రద్రేశ్వరస్వామి జాతర రథం.వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao