వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 26వ వారం
ఈ వారపు బొమ్మ/2019 26వ వారం
![ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Red_Velvet_Mite_%28Trombidium%29_spotted_at_Kambalakonda_01.jpg/300px-Red_Velvet_Mite_%28Trombidium%29_spotted_at_Kambalakonda_01.jpg)
ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.
ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83