వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/CreationFailed

వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
సాధారణ సమస్యలు
ముందు మీ సమస్యను పరిష్కరించుదాం. ఆ తరువాత మీ ఖాతాను మీరే సృష్టించుకుందురు గాని!

ఖాతా సృష్టించుకునేటపుడు మీకు సమస్యలు ఎదురైనందుకు ముందుగా సారీ. చాలా సందర్భాల్లో ఆ సమస్యలు చాలా తేలిగ్గా పరిష్కారమయ్యేవే. మీ సమస్యను పరిష్కరించడంలో ఈ మార్గ సూచీ మీకు సహాయపడుతుంది.

ఫారం ద్వారా ఖాతా సృష్టించుకునేటపుడు మీకు ఎదురైన సమస్య ఏంటి?