వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నక్షత్రవనం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 06:40, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో తెలియజేసిన ఏ అంశానికి సరైన ఆధారాలు, మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో సరైన మూలాలతో వికీ విధానాల ప్రకారం వికీకరణ, శుద్ధి చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:37, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత, వ్యాసంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కనుక తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:24, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.