వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/FFmpeg
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:27, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ఆంగ్ల శీర్షిక. 2011 సెప్టెంబరులో సృష్టించారు.ఇప్పటికి ఏక వాక్యం,రెండు సమాచారపెట్టెలు.దీనిని ఎవరైనా 2021 నవంబరు 10 లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలిగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:49, 2 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన తెలియజేసిన సమయంలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:52, 2 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.