వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రతిపాదనలు

ప్రతిపాదనలకు ముగింపు : 16 డిసెంబర్ 2013, 23:59(UTC)
ముగిసింది. (తాజాచేయి)

ప్రతిపాదన నమూనా(Proposal Sample) మార్చు

  • వికీపీడియా:కొలరావిపుప్ర2013/వైజాసత్య గారి కై ప్రతిపాదన చిత్తు ప్రతి చూడండి. పురస్కార నియమాల ప్రకారం వారు ఎంపిక మండలి సభ్యులుకావున ఈ పురస్కారానికి అనర్హులని ఇది సభ్యులకు మార్గదర్శనము చేయడానికి ఉదాహరణ మాత్రమేనని గమనించండి.

ప్రతిపాదనల ముగింపు(Due date) మార్చు

ముగింపు సమయం: 10 17 డిసెంబర్ 2013 05:29 IST( 9 16 డిసెంబర్ 2013 23:59 UTC)

తరచూ అడిగే ప్రశ్నలు(Frequently Asked Questions) మార్చు

ప్రతిపాదన పూర్తి చేయడానికి సులభమైన మార్గం వుందా?

ప్రతిపాదన సులభంగా చేయడానికి వీలైనంత పని జరిగింది. ప్రతిపాదన పేజీలోని పెట్టెలో మీ దృష్టిలో అర్హులైన వాడుకరి పేరు (వికీలింకులు లేకుండా వుత్తపేరు) ప్రవేశపెట్టితే వచ్చే పేజీని భద్రపరచండి. ఆ పేజీని మీరు చూస్తే ఆ వాడుకరికి సంబంధించిన పేజీకి, చర్చా పేజీకి, రచనలకు, గణాంకాలు మరియు ఈమెయిల్ లింకులు కనబడతాయి. వాటిని పరిశీలించండి. వాటినుండి మరియు మీకు వికీగతంగా తెలిసిన విషయాలను సంబంధిత విభాగాలలో రాయండి. వీలైతే ఆధారాలు చేర్చండి. ఆ తరువాత ప్రతిపాదిత వ్యక్తికి ప్రతిపాదనను మెరుగుపరచి అంగీకరించమని వారి చర్చాపేజీలో వ్యాఖ్య చేర్చండి లేక ఈమెయిల్ పంపండి. ఇలా మొదటి ప్రతి చేయటానికి 15-25 నిముషాల సమయం సరిపోతుంది. ఆ తరువాత మీరు, ప్రతిపాదిత సభ్యుడు ఇతరులు ప్రతిపాదనను విస్తరించి మెరుగుచేయవచ్చు.


ప్రతిపాదనల స్థితి(Nominations status) మార్చు

ఇవీ చూడండి మార్చు