వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఓ

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఓ మహిళా తెలుసుకో నీహక్కులు [1] మల్లాది సుబ్బమ్మ సాహిత్యం మల్లాది సుబ్బమ్మ (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి భార్య. ఇది ఆమె మహిళాహక్కుల గురించి వ్రాసిన పుస్తకం. 2020120029464 ప్రచురణ సంవత్సరం లేదు.
ఓ మహిళా ముందుకు సాగిపో [2] మల్లాది సుబ్బమ్మ వ్యాసాల సంపుటి మల్లాది సుబ్బమ్మ (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఆమె వ్రాసిన వ్యాసాల సంకలనం. 6020010035105 1982
ఓంకార రహస్యము [3] గాయత్రీబాబా ఆధ్యాత్మికం ఓంకారంలో ఉన్న రహస్యశక్తిని గురించి వ్రాసిన గ్రంథిమిది. 2020120001072 1990
ఓంకార దర్శనం [4] ఆకొండి విశ్వనాధం ఆధ్యాత్మికం ఓంకారం గురించిన ఆధ్యాత్మిక పుస్తకం ఇది. 2990100030385 1997
ఓగేటి వ్యాస పీఠి [5] ఓగేటి అచ్యుతరామశాస్త్రి వ్యాస సంపుటి సాహిత్యవేత్త ఓగేటి అచ్యుతరామశాస్త్రి వ్రాసిన వ్యాసాల సంకలనం ఇది. 2020120001069 1986
ఓనమాలు [6] మహీధర రామమోహనరావు నవల మహీధర రామమోహనరావు తెలుగు రచయిత. ఆయన వ్రాసిన కొల్లాయిగట్టితేనేమి? నవల తెలుగు చారిత్రిక నవలల్లో ముఖ్యమైనదిగా నిలిచిపోయింది. మహీధర రామమోహనరావు వ్రాసిన మరో నవలే ఈ ఓనమాలు. 2020010023371 1956
ఓన్లీడాటర్(నాటకం) [7] కోపల్లి వేంకటరమణరావు నాటకం సంగీతం మాస్టారు పాత్ర కథానాయకునిగా భార్యచనిపోయిన సంపన్న గృహస్థు, యాయవారం బ్రాహ్మణుడు, కూలీ, పోలీస్ ఇన్స్‌పెక్టర్ వంటి పురుషపాత్రలు, వారి భార్యలైన స్త్రీపాత్రలతో ఈ నాటకం వ్రాశారు రచయిత. 2020050015063 1938