వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 22

నకలు హక్కులు? నకలుహక్కులు వదిలి వేయుట!

వికీపీడీయా వ్యాసాలు ఎవరైనా నకలుచేయవచ్చు మరియు మార్చవచ్చు, కాని కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలి : అన్ని మార్పులు మూలపు హక్కులు లాగానే విడుదల చెయ్యాలి మరియు మూలపు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. అన్ని వ్యాసాల పాఠాలకి CC-BY-SA మరియు GNU Free Documentation License అనబడే లైసెన్సులు వర్తిస్తాయి . చాలా ఇతర నకలు మరియు శాఖా సైట్లు వికీ సమచారాన్ని అందిస్తాయి. అలాగే మొత్తము సమాచారాన్ని మీరు పొందవచ్చు. సమాచారం చేర్చేటప్పుడు, మీ స్వంతదైన, లేక పైన చెప్పిన లెసెన్సులకు అనుగుణంగా అనుమతులున్నది మాత్రమే వాడండి. నకలుహక్కులు హెచ్చరిక ప్రత్యేకంగా లేకపోయినా సరే, ప్రతిఒక్క వివరము నకలుహక్కులు కలిగివుందని గమనించండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా