అప్‌లోడ్‌ చేయడానికి ముందు బొమ్మల లైసెన్సు వివరాలు చూడండి

మీరు తీసిన, లేదా చేసిన, లేదా సేకరించిన బొమ్మను వికీలోకి అప్‌డ్ చేసే ముందు అవి వికీ లైసెన్సు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించండి.

వివరాల కోసం en:Wikipedia:Image use policy అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా