వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 24

ఇతర భాషల్లోకి లింకులు ఇవ్వడం

చాలా సంధర్భాల్లో ఒక వ్యాసం లోని కొన్ని కష్టమైన పదాలకు నేరుగా తెలుగులో వ్యాసాలు ఉండవు. అలాంటి పదాలకు ఆంగ్ల వికీ లేదా ఇతర భాషల వికీపీడియాకు లింకు ఇవ్వాలంటే [[:భాష కోడ్:ఆ భాషలో వ్యాసం పేరు]]. అని చేరిస్తే చాలు. ఉదాహరణకు కంప్యూటర్ అన్న పదానికి ఆంగ్ల వికీ లింకు ఇవ్వాలంటే. [[:en:Computer|కంప్యూటర్]] ఇస్తే కంప్యూటర్ అని కనబడుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా