వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 5

వికీపీడియాను గూగుల్ ఉపయోగించి వెతకండి

వికీపీడియాలో వెతికే ప్రోగ్రాము వుంది. అవసరమైతే మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గూగుల్ సైటు సర్చు. దీనిని మీ సభ్య పేజీలో తగిలించుకోండి, లేదా మీ బ్రవుజరు పరికరాల అరలో ఈ లింకును కూడా ఒక బటనుగా అమర్చుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా