వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 25

విద్యార్థుల కోసం వికీపీడియా

ఆంగ్ల వికీపీడియాలో చాలా వ్యాసాలను చాలా దేశాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగించుకుంటున్నారు. మన తెవికీలో ఇటువంటి వ్యాసాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆసక్తి గల సభ్యులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఆచార్యులు ఎవరైనా ఉంటే, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివిధ విజ్ఞాన దాయకమైన వ్యాసాలు రాయవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా