వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 30

సభ్యుల పేజీ మూసలు

సభ్య పేజీలలో వాడే మూసలు వారి పేజీలను అలంకరించుకోవడంతో పాటు వారి గురించి కొన్ని విషయాలను ఇతరులకు తెలపడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతము ఇలాంటి సభ్యపేజీ మూసలను చాలా కొద్ది మంది సభ్యులే వాడుతున్నారు. ఈ మూసలను చూడడానికి సభ్యుల పేజీ మూసలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా