వికీపీడియా:సహాయం పేజీల మూసలు

సహాయం పేజిల్లో వాడిన మూసల జాబితా ఇది:

మూస పేరు మూస విషయం
మూస:పేజీసారాంశం
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: {{{1}}}
మూస:విషయసూచిక చరరాశుల సహాయం
పదం వివరణ
__NOTOC__ పేజీలో విషయసూచిక లేకుండా చేస్తుంది.
__FORCETOC__ విభాగాలు ఎన్నున్నప్పటికీ విషయ సూచిక కనబడేలా చేస్తుంది. పదాన్ని ఎక్కడ ఉంచినప్పటికీ, విషయసూచిక ఎల్లప్పుడూ మొట్టమొదటి విభాగానికంటే ముందు వచ్చి చేరుతుంది.
__TOC__ ఈ పదాన్ని పేజీలో ఎక్కడ ఉంచితే ఆ స్థానంలో విషయసూచిక కనబడేలా చేస్తుంది. (ఒకవేళ __NOTOC__ అనే పదం ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తుంది). ఒకటి కంటే ఎక్కువ __TOC__ పదాలు వాడినా ప్రయోజనమేమీ ఉండదు. మొదటి పదం ఉన్న చోట విషయసూచిక కనబడుతుంది. మిగిలిన వాటిని పట్టించుకోదు.
మూస:సహాయకపు శీర్షం