ఈ రొజు ఈనాడు ఇంటర్నెట్ సంచిక చదువుతూ ఆదివారం ప్రత్యేకం లొ తెవికీ గురించి తెలుసుకున్నాను. ఈ తెలుగు వెబ్ సైట్ ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మీ అందరికీ నా శుభా కాంక్షలు.

నా తార్కిక గణక యంత్రం (కంప్యూటర్ ని అనవచ్చా?) లో తెలుగు ని వ్రాయలంటే యే ఫాంట్ ని వాడాలో దయచేసి సూచించ గలరు నేను వాడుతున్న ఓ ఎస్ విండోస్ 2003.

ఇట్లు రాంప్రసాద్ రాయపూర్ ఛత్తీస్గర్హ్ నా మైల్ అడ్రెస్ drprao@nic.in

రాంప్రసాద్ గారూ తెలుగు రాసేందుకు ప్రత్యేకంగా వేరు పాంట్ అవసరం లేదు. మీరొక్కసారి మొదటిపేజీలోని సముదాయపందిరిని క్షుణ్ణంగా చదివితే ఇక్కడ తెలుగు ఎలారాయాలో తెలుస్తుంది. తరువాత అవసరమైతే సహాయానికి రాయండి.విశ్వనాధ్. 06:33, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]