వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మ/2015 19వ వారం

తాజా వ్యాఖ్య: బొమ్మ మార్చాలి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

బొమ్మ మార్చాలి మార్చు

 Y సహాయం అందించబడింది

User:Adityamadhav83 గారు ఈ వారం బొమ్మ శీర్షిక నిర్వహణలో పాలుపంచుకుంటున్నందులకు ధన్యవాదాలు. బొమ్మలు ఎంపిక చేయటానికి మార్గదర్శనాలు మరింతగా పాటించవలసినదిగా కోరడమైనది. వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 19వ వారం బొమ్మ లో తెలుగు కనబడటం లేదుకావున ఇది ఈ వారం బొమ్మ గా సరిపోదు. వేరే బొమ్మని ఆదిత్య మరియు సహసభ్యులు ప్రతిపాదించండి.--అర్జున (చర్చ) 16:07, 5 మే 2015 (UTC)Reply

ఇది ఇప్పటికే ప్రదర్శనలో వున్నదని తెలిసినది కావున. చర్చలో తెలిపిన విషయాలను తదుపరి పనికి వాడవలసినది. --అర్జున (చర్చ) 16:08, 5 మే 2015 (UTC)Reply
Return to the project page "ఈ వారపు బొమ్మ/2015 19వ వారం".