వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా

తాజా వ్యాఖ్య: 2023 లో 43 నుండి 50 వారాల వరకు టాపిక్‌లో 5 నెలల క్రితం. రాసినది: Chaduvari

పాత చర్చలు మార్చు

2012 జాబితా మార్చు

కాసుబాబు గారు: 2012 జాబితా తయారీ గురించి మీ ఆలోచనలు పంచుకుంటారా? --అర్జున 06:20, 27 డిసెంబర్ 2011 (UTC)

2013 50 వారం వ్యాస మార్పు ప్రతిపాదన మార్చు

{{సహాయం కావాలి}} User:Kvr.lohith, వచ్చే వారం వికీపీడియా దశాబ్ది సందర్భంగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసం తిరిగి ఈ వారం వ్యాసంగా ప్రదర్శిస్తే బాగుంటుంది. దీనిని దాదాపు ఆరేళ్ల క్రిందట ప్రదర్శించారు కాబట్టి ఇబ్బంది లేదేమో. లేకపోతే తెలుగు వికీపీడియా వ్యాసం కూడా మెరుగేమో పరిశీలించండి. --అర్జున (చర్చ) 11:08, 3 డిసెంబర్ 2013 (UTC)

2013 53 మరియు 2014 1 వారం ఒకటే అవుతాయి మార్చు

User:Kvr.lohith, 2013 53 మరియు 2014 1 వారం ఒకటే అవుతాయి.(చూడండి. ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ ఒకటే వుండేటట్లు చేయటం మంచిది--అర్జున (చర్చ) 07:08, 24 డిసెంబర్ 2013 (UTC)

నేను ఈ వారం బొమ్మ మార్చాను. --అర్జున (చర్చ) 07:12, 24 డిసెంబర్ 2013 (UTC)
2013, 53కు బదులు 2013,1 కు మారినందున, తాత్కాలికంగా 1 వారం పేజీలో కొత్త వి చేర్చాను. --అర్జున (చర్చ) 04:23, 31 డిసెంబర్ 2013 (UTC)

2014 43వ వారం వ్యాస మార్పు ప్రతిపాదన మార్చు

అక్టోబర్ 21 2014 విద్వాన్ విశ్వం శతజయంతి కాబట్టి ఆ వారం విద్వాన్ విశ్వం వ్యాసం ప్రదర్శిస్తే బాగుంటుంది.--స్వరలాసిక (చర్చ) 03:35, 23 జూలై 2014 (UTC)Reply

2014 ప్రదర్శిత వ్యాసాలకి పరిచయ కూర్పు గణాంకాలు మార్చు

user_name Edits
user:Kvr.lohith 71
user:C.Chandra Kanth Rao 27
user:Pavan santhosh.s 5
user:R.Karthika Raju 3
user:Jainaprasad 2
user:Kprsastry 2
user:అహ్మద్ నిసార్ 1
user:స్వరలాసిక 1
user:Arjunaraoc 1
user:Gksraja 1

పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి --అర్జున (చర్చ) 12:50, 6 మే 2015 (UTC)Reply

అర్జున గారూ ధన్యవాదాలు. మీరు ప్రదర్శిత వ్యాసాలను సూచించినవారి జాబితానో, ప్రారంభించి అభివృద్ధి చేసినవారి జాబితానో ఏమి ఇచ్చారో స్పష్టంగా అర్థం కావట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 16:02, 6 మే 2015 (UTC)Reply
@పవన్ సంతోష్ పరిచయ కూర్పు మరియు దాని చర్చాపేజీలలో మార్పులకు సంబంధించిన గణాంకాలు. ఉదా పేజీ:వికీపీడియా:ఈ_వారపు_వ్యాసం/2014 01వ వారం.--అర్జున (చర్చ) 16:15, 6 మే 2015 (UTC)Reply

500 వారం ప్రదర్శనకు ఇంకా 83 వారాలు మార్చు

దాదాపు 2016 చివరి వారంలో ఈ వారం జాబితా 500 వారాలకు చేరుకుంటుంది. అది ఇప్పుడు 416 గా వుంది. 2013 చివరి వరకు 346 వారాల ప్రదర్శన జరుగగా వాటిలో 334 వ్యాసాలు (6 గూగుల్ అనువాద వ్యాసాలతో) ప్రదర్శించబడ్డాయి. వీటిని 201403 లో పేజీ అభ్యర్ధన ఆదరణ గణాంకాల కొరకు, మరియ గూగుల్ అనువాద వ్యాసాలతో పోలికకు వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు చూడండి--అర్జున (చర్చ) 06:35, 8 మే 2015 (UTC)Reply

వివిధ వర్గాల్లో వ్యాసాల లెక్కలో తేడాలు మార్చు

  1. చర్చల పేజీ వర్గంలో సంఖ్య తక్కువగా వుంటే కొన్ని వ్యాసాలు ఒక వారం కంటే ఎక్కువ ప్రదర్శితమవటం లేక, పొరబాటున చర్చాపేజీలో ఇంకా పరిగణన మూస వుండడం కావచ్చు. తగిన ప్రదర్శిత మూస చేర్చాలి. దీని కొరకు పరిచయాల జాబితా చూడవచ్చు.
  2. పరిచయాల జాబితాలో ట్రాన్స్క్లూడ్ కారణంగా ఒక ప్రదర్శన వ్యాసం చేరుతుంది.--అర్జున (చర్చ) 17:41, 8 మే 2015 (UTC)Reply
  3. సంవత్సరాంతంలో వారానికి ఒక వ్యాస పట్టికలో రాసినా మరుసటి సంవత్సరంలో మొదటి వ్యాసంగా చూపటం వలన కూడా తేడా వుంటుంది.--అర్జున (చర్చ) 17:46, 8 మే 2015 (UTC)Reply

చేయవలసినవి మార్చు

  1. 2015వ్యాసాలకి చర్చా పేజీలలో సంవత్సరం, వారం మూస చేర్చుట
  2. వివిధ వర్గాల నిర్వహణని మూసల ద్వారా చేయటం
  3. ప్రధాన వర్గం గా సాధారణ జాబితా ని వాడడం.
  4. lst extension ద్వారా పరిచయ భాగాన్ని వ్యాసంనుండి పరిచయ పేజీలో చేర్చడం.

పై పనులు ఎవరైనా ప్రయత్నించవచ్చు.--అర్జున (చర్చ) 17:49, 8 మే 2015 (UTC)Reply

ఈవారం వ్యాసాల ఆదరణ 201403 పేజీ అభ్యర్ధనలలో మార్చు

 

మూల దత్తాంశం. వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు/201403_లో_మొబైల్_కాని_అభ్యర్ధనల_జాబితా_-2013_వరకు_ప్రదర్శిత_వ్యాసాలు, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2008, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2009, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2010, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2011, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2012, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2013 2011లో ప్రదర్శితమైన వ్యాసాలు 1000 లోపలే పేజీ అభ్యర్ధనలు కలిగవున్నాయి. మిగతా సంవత్సరాలలో కొన్ని వ్యాసాలైనా 3000 అభ్యర్దనలు దాటాయి.--అర్జున (చర్చ) 07:02, 11 మే 2015 (UTC)Reply

పుచ్చలపల్లి సుందరయ్య మార్చు

 Y సహాయం అందించబడింది

పుచ్చలపల్లి సుందరయ్య వ్యాసం ఇప్పటికే 2015 18వ వారంలో మొదటిపేజీలో ప్రదర్శించబడినది. కావున వచ్చే వారానికి మరో వ్యాసాన్ని నిర్ణయించాలి. --వైజాసత్య (చర్చ) 06:56, 25 మే 2015 (UTC)Reply

@వైజాసత్య,ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ చేర్చాను, యాంత్రికానువాదం కావున కొద్దిగా శుద్ధి చేశాను. ఇంకా శుద్ధి చేయడానికి రేపటిలోగా సభ్యులు సహకరించాలని మనవి--అర్జున (చర్చ) 12:37, 30 మే 2015 (UTC)Reply

ఈ వారం వ్యాసం మూసలో సమస్య మార్చు

 Y సహాయం అందించబడింది

ఈవారం వ్యాసం మూసలో ఏదో సమస్య తలెత్తింది. సంవత్సర ప్రారంభంలో మొదటి వారం రావాల్సినది, దానికి బదులు ఆఖరి వారాన్ని చూపిస్తోంది. ఐతే ఆ సమస్య అర్థం చేసుకుని ప్రయోగాలు చేసి ఫలించేలోగా మొదటి పేజీలో మచ్చలా ఎర్ర లింకు కనిపిస్తోంది కనుక 53వ వారంలో తీసుకువెళ్ళి మొదటివారం వ్యాసాన్ని వేసి తాత్కాలికంగా మొదటి పేజీని పూర్వస్థితికి తీసుకువచ్చాను. ఐతే దయచేసి సాంకేతికంగా అవగాహన ఉన్నవారు దృష్టిపెట్టి సమస్య ఎక్కడ తలెత్తిందో కనిపెట్టి తీర్చమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:54, 1 జనవరి 2017 (UTC)Reply

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా/2017 ISO కేలండర్ వారం సంఖ్య ప్రకారం ఐ.ఎస్.ఒ కాలెండరు ప్రకారం వార నిర్ణయం జరుగుతోంది. ప్రస్తుతం 1వ వారంగా పరిగణించబడుతోంది.-- కె.వెంకటరమణచర్చ 14:06, 4 జనవరి 2017 (UTC)Reply

2017 వరకు ఎక్కువ సార్లు ప్రదర్శింపబడిన వ్యాసాలు మార్చు

ఈ క్రింది 15 వ్యాసాలు రెండు సార్లు ప్రదర్శింపబడినవి.

"అసిటిలిన్"               "ఉగాది"                 "కపిల్ దేవ్"              "కమల్ హాసన్"             "కైలాసం బాలచందర్"          
"కొమర్రాజు వెంకట లక్ష్మణరావు" "క్రైస్తవ మతము"          "చార్లెస్ ఫిలిప్ బ్రౌన్"        "తెలుగు"               "నాలుగు ప్రాథమిక బలాలు"   
"పంచవర్ష ప్రణాళికలు"       "ప్రశాంతి నిలయం"            "బోనాలు"                "మామిడి"                 "వాము"  

.--అర్జున (చర్చ) 08:11, 28 ఏప్రిల్ 2018 (UTC)Reply

వికీపీడియా పేరుబరిలోని ఈ వారపు వ్యాసం పరిచయపేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మ మాత్రమే వాడాలి. మార్చు

వికీపీడియా పేరుబరిలోని ఈ వారపు వ్యాసం పరిచయపేజీలో స్వేచ్ఛానకలుహక్కుల మాత్రమే వాడాలి, ఇంతకు ముందు అలా వాడని బొమ్మలను తొలగించాను. అర్జున (చర్చ) 02:04, 31 డిసెంబరు 2021 (UTC)Reply

preload మూసలు వాడుక మార్చు

ఈ వారపు వ్యాసం, ఈ వారపు బొమ్మ లకు మారని కోడ్ మానవీయంగా చేర్చే బదులు, {{ఈ వారపు వ్యాసం/preload}} {{ఈ వారపు బొమ్మ/preload}} వాడుకొనేటట్లు సవరణలు చేశాను. ఈ శీర్షిక నిర్వహించే లేక ఆసక్తి గల @రవిచంద్ర,@K.Venkataramana, సహసభ్యులు స్పందించండి. అర్జున (చర్చ) 06:58, 6 జనవరి 2022 (UTC)Reply

అర్జున గారూ, ఈ పద్ధతి వల్ల ప్రస్తుతం వారం వారానికీ మనం చేస్తున్న పని ఎలా మెరుగవుతుందనేది నాకు అర్థం కాలేదు. కొంచెం వివరంగా చెబుతారా? - రవిచంద్ర (చర్చ) 07:31, 6 జనవరి 2022 (UTC)Reply
@user:రవిచంద్ర గారు, కొత్త ఈ వారం వ్యాసం, లేక ఈ వారం బొమ్మ చేయటానికి ప్రయత్నించితే సరి. ఇంతకు ముందు మానవీయంగా నకలు చేసి అతికించే కోడ్ అలా చేయకుండానే చేరుతుంది. -- అర్జున (చర్చ) 08:40, 6 జనవరి 2022 (UTC)Reply
ఈ విధానం బాగుంది. ఈ వారం వ్యాస విషయాన్ని, బొమ్మను సులువుగా చేర్చుటకు ఈ విధానాన్ని రూపకల్పన చేసిన అర్జున గారికి ధన్యవాదాలు.➤ కె.వెంకటరమణచర్చ 02:37, 7 జనవరి 2022 (UTC)Reply

2021 లో ఈ వారం వ్యాసంగా ఎంపికైన వ్యాసాలకు కృషి చేసినవారు మార్చు

/editors for featured articles of Y2021 లో చూడండి. అర్జున (చర్చ) 12:09, 21 మార్చి 2022 (UTC)Reply

నిర్వహణ గణాంకాలు చూడండి. --అర్జున (చర్చ) 12:14, 21 మార్చి 2022 (UTC)Reply

2023 లో 43 నుండి 50 వారాల వరకు మార్చు

2023 లో 43 నుండి 50 వారాల వరకూ వ్యాసాలను సిద్ధం చేసి ప్రచురించాను. కానీ ఈ పేజీ సంరక్షణలో ఉన్నందున - 43,44 ల ఎంట్రీలను మాత్రమే రామారావు గారు సంరక్షణను సడలించినందువలన తాజాకరించగలిగాను - ఈ పేజీని తాజాకరించలేదు. నిర్వాహకులెవరైనా చెయ్యవలసినది.__చదువరి (చర్చరచనలు) 05:16, 24 నవంబరు 2023 (UTC)Reply

Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా".