వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/గోస్కుల రమేష్

గోస్కుల రమేష్ కైతికాల సృష్టికర్త అని వ్రాసు కొన్నారు. ఈ విషయంలో కైతికాల గురించి ఏదైనా వ్యాసమో...సమీక్షో..పుస్తక అవిష్కరణ గురించి ఎటువంటి వ్యాసములు కనబడ లేదు.కైతికాల పుస్తకాల అవిష్కరణ నిరూపించడానికి , అవార్డులు , రివార్డులు తీసుకొన్న సందర్భంగా ఏవైనా ప్రెస్స్ రిపోర్టులు , మూలాలు ఉన్నచో జతపరచ లేదు.‌‌ భాను వారణాసి (చర్చ) 06:42, 1 జూన్ 2022 (UTC)Reply

Return to the project page "తొలగింపు కొరకు వ్యాసాలు/గోస్కుల రమేష్".