వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/బొమ్మల్లేని వ్యాసాలకు బొమ్మలు

లైసెన్సు వివరాలు రావడం లేదు

మార్చు

@Pavan santhosh.s గారూ, ఈ పద్ధతిలో లైసెన్సు వివరాలు రావడం లేదు. మీరు తెచ్చిన దస్త్రాలు నాలుగైదు చూసాను, ఆ తరువాత నేనూ ఒక దస్త్రాన్ని తెచ్చాను. ఎందులోనూ సారాంశం రాలేదు. దస్త్రాన్ని తెచ్చాక, లైసెన్సును కూడా తెచ్చుకోవాలి. గమనించవలసినది. కానీ ఈ పరికరం ఉపయోగకరంగా ఉంది. బొమ్మను దింపుకోవడం, మళ్ళీ ఎక్కించడం అనే పని లేకుండా పోయింది. ఆ మేరకు పని తగ్గింది. దాదాపు వెయ్యి వ్యాసాలను ఎక్కించాల్సిన ఈ ప్రాజెక్టులో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 23:02, 22 అక్టోబరు 2023 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/బొమ్మల్లేని వ్యాసాలకు బొమ్మలు".