వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు

తాజా వ్యాఖ్య: ఒక గమనిక టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

మండలాల తాజా గణాంకాల డేటా పంపుట గురించి మార్చు

చదువరి గారూ, 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ మండలాల రూపురేఖలు మారిననూ, వాటికి చెందిన చరిత్ర మరుగున పడకుండా, అలాగే తాజా గణాంకాల సమాచారాన్ని ఆయా పేజీల్లో చేర్చే మంచి ప్రాజెక్టు చేపట్టినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో పనిచేయుటకు పూర్వపు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడిన కొత్త జిల్లాలకు సంబందించిన డేటా నా మెయిల్ కు పంపగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:51, 18 జూలై 2022 (UTC)Reply

@యర్రా రామారావు గారూ, ఆ గూగుల్ స్ప్రెడ్‌షీటు లింకును మీకు మెయిల్లో పంపాను, చూడండి.__ చదువరి (చర్చరచనలు) 05:56, 18 జూలై 2022 (UTC)Reply
ఓపెన్ అయ్యింది.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:59, 18 జూలై 2022 (UTC)Reply

ఒక గమనిక మార్చు

యర్రా రామారావు, స్వరలాసిక, ప్రణయ్ రాజ్, వాడుకరి:Nagarani Bethi గార్లకు గమనిక: Warangal_mandals_Raghunathapalli_pre_2016.png అనే బొమ్మ పాత వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందినది. ఎందుకు చేర్చారో తెలీదు గానీ ఈ దస్త్రాన్ని ఈ కింది పేజీల్లో కూడా చేర్చారు. ఇవి కాక, ఇది మరో రెండు మూడు పేజీల్లో ఉండడాన్ని గమనించి, దాన్ని తీసేసి సరైన పాత మ్యాపును చేర్చాను. పాత మ్యాపుల కోసం కామన్సు లోని en:commona:Category:Maps of Telangana by district అనే వర్గంలో సంబంధిత అవిభక్త జిల్లాలవారిగా ఉపవర్గంలో చూడవచ్చు. అక్కడ కనబడక పోతే, ఇక పాత మ్యాపు లేనట్టే.

  • రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)
  • చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)
  • చిన్నగూడూర్ మండలం
  • పెద్దవంగర మండలం
  • దంతాలపల్లి మండలం
  • గంగారం మండలం (మహబూబాబాద్ జిల్లా)
  • పల్మెల మండలం
  • టేక్మల్ మండలం
  • హవేలిఘన్‌పూర్ మండలం
  • నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా)
  • నార్సింగి మండలం
  • మనోహరాబాద్ మండలం
  • చిలిప్‌చేడ్ మండలం
  • నంగునూరు మండలం
  • రాయపోల్ మండలం
  • మర్కూక్ మండలం
  • దుబ్బాక మండలం
  • తొగుట మండలం

__ చదువరి (చర్చరచనలు) 07:00, 19 జూలై 2022 (UTC)Reply

పాతమ్యాపు ఎక్కించేటప్పుడు పటం పేరు ఒకసారి గమనించాల్సిఉంది.మండలం లో ఉన్న పాత మ్యాపు కూడా అలాగే ఒకసారి గమనించాల్సిఉంది యర్రా రామారావు (చర్చ) 07:12, 19 జూలై 2022 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు".