వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/చిత్ర యాత్రలు

చిత్రయాత్రలు పాల్గొనుట మార్చు

చిత్ర యాత్రలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తగిన సూచనలు , సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. Vadanagiri bhaskar (చర్చ) 16:01, 8 అక్టోబరు 2022 (UTC)Reply

ఎవరెవరు ఎన్ని చిత్రాలు ఎక్కించారు మార్చు

సాయికిరణ్ గారూ, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో భాగంగా చిత్ర యాత్రలు కార్యక్రమంలో నిర్వహించిన మూడు దఫాలు చిత్రయాత్రలునందు ఆరుగురు వాడుకరులు పాల్గొన్నారు.వారు మూడు దఫాల చిత్రయాత్రలనందు వికీమీడియా కామన్స్ లో ఎవరెవరు ఎన్ని చిత్రాలు ఎక్కించారో, వాటి వివరాలు లింకుల ద్వారా ప్రాజెక్టు పేజీలో ఎక్కడా ఉదహరించనట్లుగా తెలుస్తుంది.ఒక వేళ మీరు ఇంతకు ముందే తెలిపిఉంటే ఆలింకులును ఉదహరించగలరు.ఒకవేళ గతంలో తెలిపిఉండకపోతే తగిన సమయం తీసుకుని చిత్రయాత్రలలో పాల్గొన్న ఆరుగురు వికీమీడియా కామన్స్ కు ఎక్కించిన చిత్రాల లింకులు అందరివి వివరించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:09, 20 మే 2023 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/చిత్ర యాత్రలు".