వికీపీడియా చర్చ:Merging and moving pages

ద్వారకలు అంటే శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశాలు. వాటిని తెలుగులో పంచద్వారకలు అంటారు. ఆంగ్లములో ద్వారక గురించిన వ్యాసాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కనుక విలీనం చేయవలసిన అవసరం లేదు. ద్వారక, ద్వారకా నగరం వ్యాసాలలో ఆంగ్లవ్యాసానికి లింకులు ఉన్నాయి పరిశీలించండి. --t.sujatha 15:53, 4 డిసెంబర్ 2011 (UTC)
Return to the project page "Merging and moving pages".