విజయవాడ రెవెన్యూ డివిజను

విజయవాడ రెవెన్యూ డివిజను, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. విజయవాడ నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

విజయవాడ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
ప్రధాన కార్యాలయంవిజయవాడ
మండలాల సంఖ్య8

చరిత్ర మార్చు

కృష్ణాజిల్లా లో భాగంగా వున్నప్పుడు 15 మండలాలు వుండేవి.[1]

మండలాలు మార్చు

విజయవాడ డివిజన్‌లో 8 మండలాలు ఉన్నాయి. [2] విజయవాడ పట్టణ మండలం కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా విజయవాడ ఉత్తర, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య గా విభజించబడింది.

  1. ఇబ్రహీంపట్నం
  2. జి. కొండూరు
  3. మైలవరం
  4. విజయవాడ ఉత్తర
  5. విజయవాడ తూర్పు
  6. విజయవాడ పశ్చిమ
  7. విజయవాడ మధ్య
  8. విజయవాడ గ్రామీణ

మూలాలు మార్చు

  1. "Krishna District Mandals" (PDF). Census of India. pp. 523–532. Retrieved 18 January 2015.
  2. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.