విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్
విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో విజయవాడ జంక్షన్, ధర్మవరం జంక్షన్ మధ్య నడుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రస్తుతం వారానికి మూడు రోజులు ఆధారంగా 17215/17216 రైలు నంబర్లతో నడుపబడుతోంది.[1][2][3]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
తొలి సేవ | 12 జూలై 2016 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | విజయవాడ జంక్షన్ (BZA) | ||||
ఆగే స్టేషనులు | 14 | ||||
గమ్యం | ధర్మవరం జంక్షన్ (DMM) | ||||
ప్రయాణ దూరం | 619 km (385 mi) | ||||
రైలు నడిచే విధం | వారానికి మూడు రోజులు | ||||
రైలు సంఖ్య(లు) | 17215/17216 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, రిజర్వేషన్ లేని జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | ఆన్-బోర్డ్ క్యాటరింగ్ ఈ- క్యాటరింగ్ | ||||
చూడదగ్గ సదుపాయాలు | ఎల్‌హెచ్‌బి బోగీలు | ||||
వినోద సదుపాయాలు | లేదు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | లేదు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 2 | ||||
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ | ||||
వేగం | 45 km/h (28 mph), విరామములు కలిపి | ||||
|
సర్వీస్ మార్చు
- 17215 / విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ 45 కి.మీ./గం. సగటు వేగంతో, 619 కి.మీ. దూరాన్ని 13 గం. 50 ని.లలో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
- 17216 / ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్ 42 కి.మీ./గం. సగటు వేగంతో 619 కి.మీ. దూరాన్ని 14 గం. 50 ని.లలో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.[4]
మార్గము, విరామములు మార్చు
రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
బోగీల కూర్పు మార్చు
ఈ రైలు ప్రామాణిక ఎల్‌హెచ్‌బి బోగీలు ఉండి, 130 కి, మీ, /గం. గరిష్ఠ వేగంతో నడుస్తుంది. ఈ రైలులో 13 (కోచ్‌లు) బోగీలు ఉన్నాయి:
- 1 ఎసి II టైర్
- 2 ఎసి III టైర్
- 6 స్లీపర్ కోచ్‌లు
- 2 జనరల్ కోచ్‌లు
- 2 జనరేటర్లు సామాను / పార్సెల్ వ్యాన్‌తో కలిపి
ట్రాక్షన్ మార్చు
విజయవాడ నుండి ధర్మవరం వరకు, ధర్మవరం నుండి విజయవాడ రెండు రైళ్ళు, ఒక గుత్తి జంక్షన్ లోకో షెడ్ ఆధారిత జంట డబ్ల్యుడిపి-4D డీజిల్ లోకోమోటివ్ ద్వారా నడుప బడుతున్నాయి.
డైరెక్షన్ రివర్సల్ మార్చు
రైలు దాని దిశను 2 సార్లు మార్చుకుంటుంది:
గమనికలు మార్చు
ఈ రైలు ప్రతి దిశలో ఒక వారంలో మూడు రోజులు నడుస్తుంది.
ఇవి కూడా చూడండి మార్చు
బయటి లింకులు మార్చు
మూలాలు మార్చు
- ↑ Additional Stoppage to Vijayawada-Dharmavaram-Vijayawada Express at Koilakuntla Railway Station
- ↑ Additional Stoppages for Vijayawada-Dharmavaram-Vijayawada tri-weekly Express
- ↑ Additional Stoppages for Vijayawada-Dharmavaram-Vijayawada tri-weekly Express
- ↑ New train launched between Vijayawada, Dharmavaram