వీణవంక మండలం

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం

వీణవంక మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.మండల కేంద్రం వీణవంక.

వీణవంక
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, వీణవంక స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, వీణవంక స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, వీణవంక స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°23′51″N 79°23′16″E / 18.397533°N 79.387779°E / 18.397533; 79.387779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం వీణవంక
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 149 km² (57.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 49,041
 - పురుషులు 24,389
 - స్త్రీలు 24,652
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.42%
 - పురుషులు 63.44%
 - స్త్రీలు 37.39%
పిన్‌కోడ్ 505502

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 49,041 - పురుషులు 24,389 - స్త్రీలు 24,652

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 49,041. జనాభాలో పురుషులు 24,389 కాగా, స్త్రీల సంఖ్య 24,652. మండలంలో 13,231 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మామిడాలపల్లి
  2. ఎల్బాక్
  3. బొంతుపల్లి
  4. చల్లూర్
  5. ఘన్ముక్ల
  6. కోర్కల్
  7. కొండపాక
  8. పోతిరెడ్డిపల్లి
  9. రెడ్డిపల్లి
  10. బ్రాహ్మణ్‌పల్లి
  11. వీణవంక
  12. కన్‌పర్తి
  13. బేత్‌గల్
  14. వల్బాపూర్

మూలాలు మార్చు

  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు