వెన్నెల్లో ఆడపిల్ల (1987 సినిమా)

వెన్నెల్లో ఆడపిల్ల 1987లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి రేలంగి మల్లిక్ దర్శకత్వం వహించగా ఆర్.ఆచ్యుతరామరాజు, పంతం నానాజీ నిర్మించారు.[1]

వెన్నెల్లో ఆడపిల్ల
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రేలంగి మల్లిక్
నిర్మాణం ఆర్.ఆచ్యుతరామరావు
పంతం నానాజీ
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన సిరివెన్నెల
నిర్మాణ సంస్థ వెన్నెల క్రియేషన్స్
భాష తెలుగు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించాడు.[2]

క్ర.సం. పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
1 "ఈ చల్లని వెన్నెల వేళా పులకించే నింగి నేల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం
2 "ఓ కోయిలా నీ గొంతులో హిమజ్వాలలే ఆరని సుమ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 "కుహూ కుహూలు మని కోయిలమ్మకాకిలల్లె చికాకు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
4 " రగిలే జ్వాలలోన సాగే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Vennello Aadapilla". indiancine.ma. Retrieved 7 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "వెన్నెల్లో ఆడపిల్ల - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.