వేదిక చర్చ:ఆంధ్రప్రదేశ్

తాజా వ్యాఖ్య: వేదిక డిజైన్ టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

వేదిక డిజైన్ మార్చు

వేదిక చాలా చక్కగా తయారవుతున్నది. కృషి చేస్తున్నవారందరికీ అభినందనలు. ఇంకా డిజైన్ పూర్తి కాలేదనుకోండి. కాని నాకు తోచిన విషయాలు: (1)బొమ్మను కాస్త చిన్నది చేసి పైభాగాన, పరిచయం ప్రక్కనే, పెడితే బాగుంటుంది. (2) "వార్తలు" శీర్షిక చాలా ఉచితమే కాని దీనిని మెయింటెయిన్ చేయడం కష్టం కావచ్చును (3) బొమ్మతో పాటు అది సమర్పించినవారి పేరు (సౌజన్యంతో) ఉంటే మంచిది - సాధ్యాసాధ్యాలను పరిశీలించ గలరు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:31, 12 జూలై 2008 (UTC)Reply

థాంక్స్ కాసుబాబు గారూ! మీ సూచనలు బాగున్నాయి. మీ మొదటి పేజీ నిర్వహణ అనుభవాన్ని కొంత ఈ వేదికకు కూడా అందిస్తారనుకుంటున్నాను. మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను. వేదిక:భారతదేశం మరియు వేదిక:ఫోటోగ్రఫి పై కూడా సూచనలు తెలపగలరా? మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలిపితే వేదిక బాగా తయారవ్వగలదు. δευ దేవా 12:22, 12 జూలై 2008 (UTC)Reply
మొదటి పేజీ మాదిరిగా డిజైన్ మార్పు చేస్తే బాగుంటుంది. బాక్సులకు బార్డర్ తప్పనిసరి. కాసుబాబు గారు సూచించినట్లు బొమ్మ చిన్నదిగా ఉండటమే మేలైనది. వర్తమాన ఘటనలు లో చేర్చిన వార్తలు కాపీ చేయడమే కాబట్టివార్తలు శీర్షిక నిర్వహణ ఏమంత కష్టం కాదు. కాని పాత వార్తలు, మీకు తెలుసా?? పాత విషయాలు చేర్చడానికి లింకులిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో సందర్శకులకు పనికిరావచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:38, 12 జూలై 2008 (UTC)Reply

as

Return to "ఆంధ్రప్రదేశ్" page.