వైపిన్ శాసనసభ నియోజకవర్గం

వైపిన్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 ఎడవనక్కడ్ గ్రామ పంచాయితీ కొచ్చి
2 ఎలంకున్నపూజ గ్రామ పంచాయితీ కొచ్చి
3 కుజుప్పిల్లి గ్రామ పంచాయితీ కొచ్చి
4 నాయరాంబలం గ్రామ పంచాయితీ కొచ్చి
5 ంజరకల్ గ్రామ పంచాయితీ కొచ్చి
6 పల్లిప్పురం గ్రామ పంచాయితీ కొచ్చి
7 కడమక్కుడి గ్రామ పంచాయితీ కనయన్నూరు
8 ములవుకద్ గ్రామ పంచాయితీ కనయన్నూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

జరకల్ మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ కెసి అబ్రహం కాంగ్రెస్   1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ AS పురుషోత్తమన్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ MK రాఘవన్ కాంగ్రెస్   1970 – 1977
1977 5వ TA పరమన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1977 – 1980
1980 6వ MK కృష్ణన్ సీపీఐ (ఎం) 1980 – 1982
1982 7వ పికె వేలాయుధన్ స్వతంత్ర 1982 – 1987
1987 8వ కెకె మాధవన్ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1987 – 1991
1991 9వ కె. కుంహంబు కాంగ్రెస్   1991 - 1996
1996 10వ MA కుట్టప్పన్ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ MK పురుషోత్తమన్ సీపీఐ (ఎం) 2006 - 2011

వైపెన్ మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ S. శర్మ సీపీఐ (ఎం) 2011 - 2016
2016[1] 14వ 2016-2021
2021[2] 15వ KN ఉన్నికృష్ణన్

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.