శారదాంబ 1987 అక్టోబరు 16న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని టి.క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శారద, మోహన్, స్వాతి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

శారదాంబ సినిమా

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: టి. క్రాంతి కుమార్
  • స్టూడియో: శ్రీ క్రాంతి చిత్ర
  • నిర్మాత: టి. క్రాంతి కుమార్; స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)

మూలాలు మార్చు

  1. "Saradhamba (1987)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=శారదాంబ&oldid=3703745" నుండి వెలికితీశారు