శివమెత్తిన సత్యం

శివమెత్తిన సత్యం వి.మధుసూదనరావు దర్శకత్వంలో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన తెలుగు సినిమా. ఈ సినిమా 1980, జనవరి 11న విడుదలయ్యింది.

శివమెత్తిన సత్యం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం కృష్ణంరాజు,
శారద,
జయసుధ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ రాధ కృష్ణ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కృష్ణంరాజు
  • శారద
  • జయసుధ
  • సత్యనారాయణ
  • గీత
  • గిరిజ
  • ఝాన్సి
  • రాజనాల
  • త్యాగరాజు
  • ప్రభాకర్‌రెడ్డి

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: వి.మధుసూదనరావు
  • రచన: ఆచార్య ఆత్రేయ
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
  • కళ: భాస్కరరాజు
  • నిర్మాత: జి.సత్యనారాయణరాజు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని గీతాలను ఆరుద్ర, ఆత్రేయ రచించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, వాణీజయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాడారు.[1]

క్ర.సం. పాట గాయకులు రచన
1 గీతా ఓ గీతా డార్లింగ్ ఓ మై డార్లింగ్ మనసార కె. జె. ఏసుదాసు,
వాణీ జయరామ్
ఆరుద్ర
2 నిన్న మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ
3 నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి కె. జె. ఏసుదాసు,
వాణీ జయరామ్
ఆరుద్ర
4 మేకారె మేక హే మేక తోకారె తోక హే తోక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
ఆత్రేయ
5 శివ శివ శంకర వివరం చెప్పరా బస్తీ బాబులకు ఎస్.పి. బాలు ఆత్రేయ

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "శివమెత్తిన సత్యం - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు మార్చు