శివశక్తి (1980 సినిమా)

శివశక్తి 1980, డిసెంబరు 24న విడుదలైన తెలుగు భక్తి సినిమా. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సి.ఎల్.మనోహరి నారాయణ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించింది.

శివశక్తి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నారాయణ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు