శివసాగర్ సరస్సు

అస్సాం లోని శివసాగర్ జిల్లా, శివసాగర్ లో ఉంది

సిబ్‌సాగర్ సరస్సు అస్సాం లోని శివసాగర్ జిల్లా లోని శివసాగర్ నగరం లో ఉంది. దీనిని భోర్పుఖురి అని కూడా పిలుస్తారు. ఇది 200 సంవత్సరాల పూర్వం ఏర్పడిన అతి పురాతనమైన సరస్సు.[1]

సిబ్‌సాగర్ సరస్సు
సిబ్‌సాగర్ సరస్సు is located in Maharashtra
సిబ్‌సాగర్ సరస్సు
సిబ్‌సాగర్ సరస్సు
ప్రదేశంసతారా, మహారాష్ట్ర
అక్షాంశ,రేఖాంశాలు17°24′30″N 73°45′35″E / 17.40833°N 73.75972°E / 17.40833; 73.75972
రకంరిజర్వాయరు
సరస్సులోకి ప్రవాహంకొయానా నది
వెలుపలికి ప్రవాహంకొయానా నది
ప్రవహించే దేశాలు India
గరిష్ట పొడవు50 km (31 mi)
ఉపరితల వైశాల్యం891.78 km2 (344 sq mi)
గరిష్ట లోతు80 m (260 ft)
2,797,400,000 m3 (9.879×1010 cu ft)

విస్తీర్ణం మార్చు

ఇది గువహాటికి ఈశాన్యంగా 360 కిలోమీటర్ల (224 మైళ్ళు) వరకు విస్తరించి ఉంది.[2][3]

చరిత్ర మార్చు

శివసాగర్ సరస్సు అస్సాంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని 1734 సంవత్సరంలో నిర్మించారు. ఈ సరస్సుకు చుట్టూ మూడు దేవాలయాలు ఉన్నందున చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇది దేశం నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తుంది.[4]

శివసాగర్ జిల్లాలో జనాభా చరిత్ర మార్చు

జనాభాలో మార్పు
సంవత్సరం 1951 1991 2001 2011
జనాభా 10.622[5] 37,326[6] 53,854[6] 50,781[6]

ప్రాముఖ్యత మార్చు

ఈ స్థలాన్ని ప్రకృతి ఆరాధకులు, వన్యప్రాణి సంరక్షకులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు తరచుగా సందర్శిస్తారు. శివసాగర్ పట్టణంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి శివసాగర్ సరస్సు, ఇది ఈ పట్టణానికే ఆకర్షణగా మారింది. ఇది సుమారు 130 నుండి 257 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ లోతైన మట్టి కందకాలు ఉన్నాయి. శివసాగర్ సరస్సు ఒడ్డున విష్ణు డాల్, శివ డాల్, దేవి డాల్ అనే మూడు దేవాలయాలు ఉన్నాయి.[7][8]

మూలాలు మార్చు

  1. "Sibsagar | India". Encyclopedia Britannica. Retrieved 2021-05-28.
  2. "The Grand Heritage of Sivasagar". Retrieved 2021-06-05.
  3. "The Print".{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Sibsagar lake, Sibsagar Tourism (2019) - Assam > Travel Guide -". wanderwhale.com. Archived from the original on 2021-06-05. Retrieved 2021-05-28.
  5. http://dspace.gipe.ac.in/xmlui/handle/10973/37940
  6. 6.0 6.1 6.2 http://www.citypopulation.de/php/india-assam.php
  7. "7 Prettiest Towns In Northeast India That Seem Straight Out Of Fairy Tale". Curly Tales. 2021-03-12. Retrieved 2021-05-28.
  8. https://www.eastmojo.com/news/2018/10/18/assam-how-this-ahom-era-temple-is-keeping-a-285-year-legacy-alive/

వెలుపలి లంకెలు మార్చు