షాదాబ్ కబీర్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

మహ్మద్ షాదాబ్ కబీర్ సిద్ధిఖీ (జననం 1977, నవంబరు 12) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1][2]

షాదాబ్ కబీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ షాదాబ్ కబీర్ సిద్ధిఖీ
పుట్టిన తేదీ (1977-11-12) 1977 నవంబరు 12 (వయసు 46)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 137)1996 జూలై 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2002 జనవరి 16 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 105)1996 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1996 సెప్టెంబరు 23 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 3
చేసిన పరుగులు 148
బ్యాటింగు సగటు 21.14
100లు/50లు 0/1
అత్యధిక స్కోరు 55
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 1/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

జననం మార్చు

మహ్మద్ షాదాబ్ కబీర్ సిద్ధిఖీ 1977, నవంబరు 12న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం మార్చు

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 136 మ్యాచ్‌లలో 31.78 బ్యాటింగు సగటుతో 6,961 పరుగులు చేశాడు. 11 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు చేశాడు. కరాచీ పోర్ట్ ట్రస్ట్ క్రికెట్ జట్టు తరపున 176తో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.

1996 నుండి 2002 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు,[4] మూడు వన్డే ఇంటర్నేషనల్స్[5] ఆడాడు.

మూలాలు మార్చు

  1. "Shadab Kabir Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Discarded Shadab sparkles again". 13 March 2002.
  3. "Shadab Kabir Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  4. "ENG vs PAK, Pakistan tour of England and Scotland 1996, 1st Test at London, July 25 - 29, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  5. "ENG vs PAK, Pakistan tour of England and Scotland 1996, 3rd ODI at Nottingham, September 01, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.