సంగెం మండలం (వరంగల్)

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం

సంగెం మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరింది.[1]  2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

సంగం
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, సంగం స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, సంగం స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, సంగం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°54′01″N 79°42′15″E / 17.900342°N 79.704208°E / 17.900342; 79.704208
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ జిల్లా
మండల కేంద్రం సంగెం (వరంగల్)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,160
 - పురుషులు 26,733
 - స్త్రీలు 26,427
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.02%
 - పురుషులు 67.12%
 - స్త్రీలు 40.49%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా  53160, పురుషులు 26733, స్త్రీలు 26427. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 147 చ.కి.మీ. కాగా, జనాభా 46,076. జనాభాలో పురుషులు 23,148 కాగా, స్త్రీల సంఖ్య 22,928. మండలంలో 12,200 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వెంకటాపూర్ (సంగెం)
  2. కాట్రెపాలి
  3. కాపులకనపర్తి
  4. గావిచర్ల
  5. రామచంద్రాపూర్
  6. లోహిత
  7. షాపూర్
  8. తీగరాజుపల్లి
  9. తిమ్మాపూర్
  10. సంగెం
  11. చింతలపల్లి
  12. పల్లారుగూడ
  13. మొండ్రాయి
  14. నర్లవాయి
  15. ముమ్మడివరం
  16. ఎలుగూర్
  17. నల్లబెల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు