సంజయ్ లీలా భన్సాలీ

భారతీయ చిత్ర దర్శకుడు

'సంజయ్ లీలా భన్సాలీ'ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్ర్కీన్ ప్లే రచయిత, సంగీత దర్శకుడు. ఫిలిం అండ్ టివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పూర్వ విద్యార్థి ఆయన. భన్సాలీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు స్థాపకుడు. సంజయ్, తన పేరులోని "లీలా" అనే పేరును తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా పెట్టుకున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ
2021లో సంజయ్ లీలా భన్సాలీ
జననం (1963-02-24) 1963 ఫిబ్రవరి 24 (వయసు 61)
వృత్తిసినిమా నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్, సంగీత దర్శకుడు
బంధువులుషర్మిన్ సెగల్ (మేనకోడలు)
సన్మానాలుపద్మశ్రీ పురస్కారం (2015)
సంతకం

కెరీర్ మార్చు

విధు వినోద్ చోప్రా వద్ద పరిందా, 1942:ఎ లవ్ స్టోరీ, కరీబ్ సినిమాలకు సహదర్శకునిగా కెరీర్ ప్రారంభించారు సంజయ్. ఖామూషీ:ది మ్యూజికల్ అనే సినిమాతో దర్శకునిగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[1] ఐశ్వర్యా రాయ్సల్మాన్ ఖాన్అజయ్ దేవగణ్ లతో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమా భారీ విజయం సాధించింది. అంతే కాక ఎన్నో పురస్కారాలు కూడా గెలుచుకోవడం విశేషం.[2]

ఆ తరువాత షారుఖ్ ఖాన్ఐశ్వర్య రాయ్మాధురీ దీక్షిత్లతో దేవదాస్  సినిమాను దర్శకత్వం వహించారు ఆయన. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2002 సంవత్సరానికిగానూ అతి ఎక్కువ  వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది</ref> ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకడమీ అవార్డులకు భారతదేశం తరఫున వెళ్ళింది. టైమ్ పత్రిక "మిలీనియంలోని 10 గొప్ప చిత్రం"గా పేర్కొంది.[3] 2005లో అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రధారులుగా బ్లాక్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమాను యూరోప్ కు చెందిన టైమ్ పత్రిక "2005 సంవత్సరంలోని ప్రపంచ 10 బెస్ట్ చిత్రాల్లో" ఒకటిగా పేర్కొంది.

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత ఎడిటర్ స్వరకర్త (పాటలు) సహాయ దర్శకుడు సృజనాత్మక దర్శకుడు
1989 పరిందా కాదు కాదు కాదు కాదు కాదు అవును కాదు
1994 1942: ఎ లవ్ స్టోరీ కాదు అవును కాదు కాదు కాదు కాదు కాదు
1996 ఖామోషి: ది మ్యూజికల్ అవును అవును కాదు కాదు కాదు కాదు కాదు
1999 హమ్ దిల్ దే చుకే సనమ్ అవును అవును అవును కాదు కాదు కాదు కాదు
2002 దేవదాస్ అవును అవును నం కాదు కాదు కాదు కాదు
2005 బ్లాక్ అవును అవును అవును కాదు కాదు కాదు కాదు
2007 సావరియా అవును కాదు అవును కాదు కాదు కాదు కాదు
2010 గుజారిష్ అవును అవును అవును కాదు అవును కాదు కాదు
2011 మై ఫ్రెండ్ పింటో కాదు కాదు అవును కాదు కాదు కాదు కాదు
2012 రౌడీ రాథోడ్ కాదు కాదు అవును కాదు కాదు కాదు కాదు
షిరిన్ ఫర్హాద్ కీ తో నికల్ పాడి కాదు అవును అవును కాదు కాదు కాదు కాదు
2013 గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా అవును అవును అవును అవును అవును కాదు కాదు
2014 మేరీ కోమ్ కాదు కాదు అవును అవును కాదు కాదు అవును
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్ కాదు కాదు అవును కాదు కాదు కాదు కాదు
బాజీరావ్ మస్తానీ అవును అదనపు రచయిత అవును కాదు అవును కాదు కాదు
2016 లాల్ ఇష్క్ కాదు కాదు అవును కాదు నం కాదు కాదు
2018 పద్మావత్ అవును అవును అవును కాదు అవును కాదు కాదు
2019 మలాల్ కాదు అవును అవును కాదు అవును కాదు కాదు
2021 టూస్డేస్ & ఫ్రైడేస్ కాదు కాదు అవును కాదు కాదు కాదు కాదు
2022 గంగూబాయి కతియావాడి అవును అవును అవును అవును అవును కాదు కాదు

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1988–1989 భారత్ ఏక్ ఖోజ్ ఎడిటర్
2006 ఝలక్ దిఖ్లా జా 1 న్యాయమూర్తి
2011 X ఫాక్టర్ ఇండియా న్యాయమూర్తి
2013–2014 సరస్వతీచంద్ర నిర్మాత ఒక ఎపిసోడ్‌కి కూడా దర్శకత్వం వహించారు
2024 హీరామండి సృష్టికర్త నెట్‌ఫ్లిక్స్ సిరీస్

మూలాలు మార్చు

  1. "Khamoshi (Silence: The Musical) Review".
  2. [https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine Archived 2013-11-03 at the Wayback Machine "Box Office 1999"].
  3. "The 10 Great Movies of the Millennium (Thus Far)".