సక్సెస్ ఫ్యాక్టర్స్ విత్ ఎస్ ఏ పీ ఈ ఆర్ పీ హెచ్ సీ ఎం

సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది, దాని ఉపయోగాలు ఏంటో పరిచయం చేసే ఒక పుస్తకము. ఎస్.ఏ.పీ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ తో ఎలా అనుసంధానించాలో వివరిస్తుంది. మానవ వనరులని ఎలా నిర్వహించాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. సక్సెస్ ఫ్యాక్టర్స్ యొక్క రహస్యాలని ఛేదించటమే కాక, అది ఒక సంస్థకి సరియైనదా అని విశ్లేషిస్తుంది. ఉత్తమ పద్ధతులు, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ప్రాథమిక సూత్రాలని సోదాహరణంగా వివరిస్తుంది. బిజ్ ఎక్స్ (BizX), పేరోల్, జాం (Jam) గురించి తెలుపుతుంది. వాడుకరికి దిక్సూచిగా ఉపయోగపడుతుంది.

సక్సెస్ ఫ్యాక్టర్స్ విత్ ఎస్ ఏ పీ ఈ ఆర్ పీ హెచ్ సీ ఎం
(ఆంగ్లం)SuccessFactors with SAP ERP HCM
కృతికర్త: లూక్ మార్సన్, ఆమీ గ్రుబ్, జ్యోతి శర్మ
భాష: ఆంగ్లం
విభాగం (కళా ప్రక్రియ): సాఫ్టు వేర్
ప్రచురణ:
విడుదల: 2013
ఆంగ్ల ప్రచురణ: 2013
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 1-592-298451

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. అమెజాన్.కాం లో పుస్తకం గురించి