సజీవ డి సిల్వా

శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు

కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 1996-2000 మధ్యకాలంలో శ్రీలంక తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో బర్గర్ రిక్రియేషన్ క్లబ్ కోసం 2004, ఆగస్టు 17న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[1]

సజీవ డి సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా
పుట్టిన తేదీ (1971-01-11) 1971 జనవరి 11 (వయసు 53)
కలుతర, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగులెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 67)1997 మార్చి 14 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1999 మార్చి 12 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 88)1996 సెప్టెంబరు 28 - కెన్యా తో
చివరి వన్‌డే2000 జూన్ 5 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 8 38 111 74
చేసిన పరుగులు 65 39 1,099 170
బ్యాటింగు సగటు 9.28 6.50 11.94 8.50
100లు/50లు 0/0 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 27 13* 74 35
వేసిన బంతులు 1,585 1,619 15,412 2,859
వికెట్లు 16 52 346 78
బౌలింగు సగటు 55.56 25.44 22.93 27.78
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 19 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 5/85 3/18 7/73 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 12/– 58/– 23/–
మూలం: Cricinfo, 2015 జనవరి 21

జననం మార్చు

కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా 1971, జనవరి 11న శ్రీలంకలోని కలుతర జన్మించాడు.

ట్రివియా మార్చు

రస్సెల్ ఆర్నాల్డ్‌తో కలిసి సజీవ డిసిల్వా 51 పరుగులతో వన్డే క్రికెట్‌లో శ్రీలంక తరఫున అత్యధిక 10వ వికెట్‌కు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[2][3]

మూలాలు మార్చు

  1. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
  2. "2nd ODI: Zimbabwe v Sri Lanka at Bulawayo, Dec 12, 1999 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-16.
  3. "Cricket Records | Records | Sri Lanka | One-Day Internationals | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు మార్చు