సన్‌షైన్ కోస్ట్ క్రికెట్ క్లబ్

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌న క్రికెట్ క్లబ్

సన్‌షైన్ కోస్ట్ క్రికెట్ క్లబ్ అనేది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్‌లో ఉన్న క్రికెట్ క్లబ్. క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ క్రికెట్ పోటీలో ఈ క్లబ్ ఆడతుంది. ఇవి 1990లో స్థాపించబడ్డాయి.[1][2]

సన్‌షైన్ కోస్ట్ క్రికెట్ క్లబ్
మారుపేరుస్కార్చర్స్
లీగ్క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ క్రికెట్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ఆస్ట్రేలియా అలెజ్ డే
కోచ్ఆస్ట్రేలియా యాష్లే హోల్జ్‌నాగెల్
జట్టు సమాచారం
రంగులు  ఎరుపు,   బంగారు,   తెలుపు
స్థాపితం1990
స్వంత మైదానంజాన్ బ్లాంక్ ఓవల్
సామర్థ్యం5,000
చరిత్ర
గ్రేడ్ విజయాలు1
1-డే విజయాలు1
టీ20 విజయాలు0

వివరాలు మార్చు

దీనిని స్కార్చర్స్ అనికూడా పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన అలెజ్ డే కెప్టెన్ గానూ, ఆస్ట్రేలియాకు చెందిన యాష్లే హోల్జ్‌నాగెల్ కోచ్ గా ఉన్నాడు. దీని స్వంత మైదానం జాన్ బ్లాంక్ ఓవల్. ఇది 5,000 సామర్థ్యంతో ఉంది. గ్రేడ్ విజయాలు  1, 1-డే విజయాలు  1 గా ఉన్నాయి.

ప్రస్తావనలు మార్చు

  1. Steeletaylor, By (13 December 2014). "Patient opener rising fast". The Courier Mail.
  2. "Fraser Coast News | Fraser Coast Chronicle | for all your news and events around Fraser Coast, Fraser Coast Chronicle has you covered. Get the latest updates on sport and local news. | the Courier Mail".

బాహ్య లింకులు మార్చు